Sunday, November 11, 2007

టీ.వీ వాళ్ళ మీద కోపమొచ్చింది...

ఈ టి.వి. వాళ్ళ పోటీ కాదుకానీ - బుఱ్ఱ చెడగొట్టేస్తున్నారు.
ఈ ఆదివారం చూడండి ఒకే సమయానికి ఎన్ని మంచి సినిమాలెసారో !

ఈ టీ.వీ.- క్షణ క్షణం
మా టీ.వీ.- అంతం
తేజ టీ.వీ.- నిజం
జెమిని - రక్షణ

ఇవి సరిపోనట్టు - అక్కడ డీ.డీ.లో ఇండియా పాక్ ODI...

ఉంటే అన్నీ ఇలా - లేక పోతే అంతా చెత్త! ఈ ప్రొగ్రాం కంపైలర్స్ ఎవరో కాని - ఉత్త పనికిమాలిన చెత్త వెధవలు!

మర్చే పోయా - ఒట్టి తెలుగు ఛానళ్ళని మాత్రమే ఎందుకు -
జీ స్టూడియొ - Honey, I shrunk the kids
స్టార్ మూవీస్ - Die Hard
H.B.O - Click

5 comments:

  1. మరి రిమోట్ అందుకే కనిపెట్టారు ;)

    ReplyDelete
  2. ఇందులో ఇంత కష్టపడాల్సిందేముంది..నేనైతే క్షణక్షణం కి, డైహార్డ్ కి మధ్య బొమ్మ బొరుసు వేసేవేడిని..

    ReplyDelete
  3. :) రిమోట్ ఉందనుకోండి - కాని Click సినిమా ఆ రిమోట్ వల్ల వచ్చే కష్టాలను చూపిస్తుంది.

    ప్చ్! అన్నీ బావుండే సినిమాలే - అదే కదా కష్టం - అందుకే - క్రికెట్ చూసా... :)

    ReplyDelete
  4. మీ బ్లాగుని ఆఫీసులో తెరిచాను, కొంతసేపటికి పాటలు మొదలైనాయి. ఎవరా ఆఫీసులో పాటలు పెట్టిందా అని చుట్టు చూసాను. నా చుట్టు పక్కల ఎవ్వరూ లేరు (ఇంకా దీపావళి సెలవల నుండీ రాలేదు). అప్పుడర్థమైయింది పాట వచ్చేది నా కంప్యూటరు నుండే నని...

    నేనయితే Honey, I shrunk the kidsను చూసే వాడిని, మీరిచ్చిన లిస్టులో అదొక్కసినిమాను చూడలేదు...

    ReplyDelete
  5. నేను ఆ సినిమాలన్ని చూసేసాను - కాని, అదేంటో - మధ్య మధ్య ఆ ఆడ్స్ లేకుండా సినిమా చూస్తే అసలు సినిమా చూసినట్టే ఉండదు. :)

    ఇంతకీ పాటలు నచ్చాయా?

    ReplyDelete

మీ అభిప్రాయాలు, వ్యాఖ్యలూ, అక్షింతలు