Tuesday, November 13, 2007
జయసుధ - వాంప్
జయసుధ హీరోయినుగా అందరికి పరిచయమే - మరీ ఈ ప్రముఖ హీరోయిన్ వాంప్ (ఆడ విలన్)గా నటించిన సినిమా ఏమిటో చెప్పగలరా? clue: ఈ సినిమాలో రామకృష్ణ హీరో.
Subscribe to:
Post Comments (Atom)
చిన్న మనవి - మీ అభిప్రాయాలు, వ్యాఖ్యలతో పాటు - మీ బ్లాగ్ URL కుడా చేర్చండి.
7 comments:
nOmu
nomu,AVM productions,she acted as the younger sister of saratbabu
rajendra
devarapalli.rajendrakumar@gmail.com
నోము
:)
తెలుగు సినిమా పండితులు చాలా మందే ఉన్నారు! :) .నోము.
ఈ మాత్రం దానికే సినిమా పండితులూ అనాలా సారూ ?నేనూ ఒక బ్లాగుతో వచ్చెసాను అచ్ఛట తరచుగా అడగబడును కావున పరీక్షలకు సిద్ధంకండి
http://visakhateeraana.blogspot.com/
ఇది వ్యాఖ్య కాదు . చిన్నదో - పెద్దదో ప్రశ్న :
మీరు ఇక్కడ ప్రశ్న అడిగి దాదాపు ఓ సంవత్సరం అయింది . మరి నా ప్రశ్నని చూసి ప్రతిస్పందించేవారు
ఎవరైనా ఉన్నారా ...
సరే . ఇక ప్రశ్నలోకి : రాజేంద్ర ప్రసాద్ విలన్ గా
నటించిన సినిమాల పేర్లు కావాలి . ఒక సినిమాలో
హీరో (లాయరు కాబోలు) . రాజేంద్ర ప్రసాద్ -
క్రిష్ణ కి బావ మరిది . రావు గోపాలరావు కుమార్తె
విలన్ వల్ల మోసగింపబడి బహుశా ఆత్మహత్య
చేసుకుంటుంది . అందుకని రావు గోపాలరావు పగ
పడ్తాడు ... చివరికి క్రిష్ణ చెల్లెలు విలన్ని చంపుతుందని
జ్ఞాపకం ... మరి నాకు సహాయం చేయగలరా !
నెనర్లు .
Post a Comment
మీ అభిప్రాయాలు, వ్యాఖ్యలూ, అక్షింతలు