Tuesday, November 13, 2007

5th symphony

మీరు ఈ సంగీతం - ఏ ఆడ్ లోనో, చాల సినిమాల్లో background scoreలానో, ఇంకా చాలా పాటల్లోనో విని ఉంటారు.

మళ్ళీ ఇంకొకసారి విని ఎలా ఉందో చెప్పండి. విన్న తర్వాత ఈ musicలో freshness ఆస్వాదించిన తర్వాత - ఇది 500 సంవత్సరాల క్రితం వ్రాసిన సంగీతమంటే నమ్మగలరేమో చూడండి.




4 comments:

సూర్యుడు said...

సంగీతం చాలా బాగుంది, అది ఎప్పుడు వ్రాసిందైనా పర్వాలేదు :-). మన త్యాగరాజ పంచరత్నాలు ఇంకో 500 సవత్సరాలు తర్వాతకూడ ఇప్పటిలాగే ఉంటాయి :-)

Thanks for sharing, though

Solarflare said...

:) అనవసరమైన పోలిక - ఇంకొక దానితో పోల్చకుండా ఆస్వాదిస్తే బాగుంటుందని నా భావన.

welcome :)

Giri said...

సోలార్ఫ్లేరు గారు, ఐదు వందల ఏళ్ళనాటి సంగీతపు ప్రస్తావన వచ్చింది కనుక పోలిక సమంజసమే అనిపిస్తోంది, ఏమంటారు?

Solarflare said...

@గిరిగారు, నాకు మాత్రం ఇలాంటి పోలికలు నచ్చవు, నా ఉద్దెశ్యం ఇలాంటి పోలికలవల్ల వచ్చే లాభమేమి లేదు, ఇది గొప్ప అంటే ఇదే గొప్ప అనే వాగ్యుద్ధాలు తప్ప. ఎందుకు పోల్చాలి? అసలు పోల్చడానికి వీటికి పొంతన ఎక్కడ? దేని మాధుర్యం దానిదే!

Post a Comment

మీ అభిప్రాయాలు, వ్యాఖ్యలూ, అక్షింతలు