:ఒక ping pong బంతి spot A దగ్గర వుంటే -
దానికి మూడు మైళ్ళ (3 miles) అవతల ఒక గుండు సూది, ఈ బంతి చుట్టూ ఒక వలయంలో/వృత్తంలో తిరుగుతుంటే -
ఇది ఈ క్రిందివాటిలో దేనిని సూచిస్తుంది?
1. సూర్యుడి చుట్టు భూమి
2. భూమి చుట్టూ చంద్రుడు
3. న్యుక్లియస్ చుట్టు ఎలక్ట్రాను
4. పైవేవి కావు
మీ జవాబులు పంపండి..
పింగ్ పాంగ్ బంతి వ్యాసం 40-50 ఎం.ఎం అనుకొంటే - 3 మైళ్ళు 4.8 లక్షల ఎం.ఎం (approx) అనుకొంటే - పింగ్ పాంగ్ బంతి, గుండు సూది మధ్య దూరం పింగ్ పాంగ్ బంతి వ్యాసానికి 1 లక్ష రెట్ట్లు వస్తుంది.
సూర్యుడి నించి భూమి దూరాన్ని చూస్తే - సూర్యుని వ్యాసానికి 108 రెట్ట్లు వస్తుంది. భూమి చంద్రుల దూరం తీసుకొంటే - భూవ్యాసానికి 60 రెట్ట్లు వస్తుంది. అదే కేంద్రకం,ఎలక్ట్రాన్ల మధ్య దూరం - కేంద్రకవ్యాసానికి 1 లక్ష రెట్ట్లు వస్తుంది.
ఆందువల్ల - 3 సరియైన జవాబు.
యడవల్లి సరిగ్గా అంచనా వేసారు. nice use of logic there.
@అందరికి థాంక్స్
Tuesday, October 9, 2007
Subscribe to:
Post Comments (Atom)






6 comments:
i go for first option
సూర్యుడి చుట్టు భూమి. BTW, your posts are very good and informative. Please keep posting.
Nucleus చుట్టూ electron..
reason..
ping-pong ballsize is 40mm and 3 miles is 4828041mm,which is around one lakh times more..
the distance between sun and earth is around 100 times of sun's diameter..so 1st option is wrong.
the distance between earth and moon is around 9 times of earth's diameter..so 2nd option is wrong.
nuclear dimensions are in the order of fermi 0.0000000000001cm and distance from nuleus to electron is in the order of angstrom 0.00000001cm
that is one lakh times more..
hence 3rd option is correct..
న్యూక్లియస్ మరియు ఎలక్ట్రాన్..
మూడు సరైనది అనిపిస్తోంది. భూమి సూర్యుని చుట్టూ వృత్తాకారంలో తిరగదు కదా.
జవాబులు పంపిన @అందరికి థాంక్స్
Post a Comment
మీ అభిప్రాయాలు, వ్యాఖ్యలూ, అక్షింతలు